100 పద్యాలు

"పెద్ద పిల్లలకు (10-15 సం.) 100 పద్యాలు కంఠతా చేయించాలంటే, ఏ పద్యాలు ఎంచుకోవాలి?" - అనే ఆలోచన వచ్చింది.  ఎంపిక చేసుకోవాటినికి నేను పెట్టుకున్న మార్గదర్శక సూత్రాలు.

  • ప్రాచుర్యంలో ఉండాలి [సినిమాలలోనో, పద్యనాటకాలలోనో ఉంటే మంచిది.]
  • పద్యాల గతిని నేర్పటానికి వీలుగా ఉండాలి
  • నాటకీయత ఉండాలి
  • నీతి పద్యాలుగా ఉండవచ్చు
  • కేవలం కఠిన సంస్కృత సమాసాలతో మాత్రమే ఉండరాదు
  • గొప్ప వర్ణనలు, చాతుర్యము ఉండనవసరం లేదు
  • వేమన, సుమతి వంటి చిన్న నీతి పద్యాలు కానివి
  • పైన సూత్రాలను అన్నింటినీ పాటించకపోయినా, వీలయినన్ని కుదిరితే సంతోషం
ఈ క్రిందన కొన్ని పద్యాల పట్టిక ఇస్తున్నాను. ప్రార్థన పద్యాలు (2), పద్యాలు (37), కావ్య పద్యాలు (4), నీతి/శతక పద్యాలు (24), నాటక పద్యాలు(9), ఇతరములు (8), సంస్కృతం పద్యాలు (1) = 85 (మొత్తం)

పద్యాలు (36)

ప్రార్ధన పద్యాలు 
  1. శా. తల్లీ నిన్ను దలంచి 
  2. ఉ. తొండమునేక దంతమును
రామాయణం 
  1. సీ. మరలనిదేల రామాయణం (విశ్వనాథ సత్యనారాయణ)
  2. ఉ. రాజులు కాంతియందు  (మొల్ల)
  3. చ. కదలకుమీ ధరాతలమ (మొల్ల)
  4. చ. సుడిగొని రామ పాదములు (మొల్ల)
మహాభారతం - నన్నయ, తిక్కన, ఎర్రన
  1. సీ. ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని (నన్నయ)
  2. చ. నుతజల పూరితంబులగు నూతులు (నన్నయ)
  3. ఉ. ధారుణి రాజ్యసంపద (నన్నయ)
  4. మ. కురువృద్ధుల్ గురువృద్ధబాంధవు (నన్నయ)
  5. ఉ. అక్కట! యమ్మహారణమునందు (ఎఱ్ఱన)
  6. శా. దుర్వారోద్యమ (తిక్కన)
  7. సీ. ఎవ్వని వాకిట నిభమద పంకంబు (తిక్కన)
  8. ఉ. వచ్చినవాడు ఫల్గున డవశ్యము (తిక్కన)
  9. శా. సింగం బాకటితో గుహాంతరంబునం (తిక్కన)
  10. సీ. ఏనుంగునెక్కి (తిక్కన)
  11. సీ. కాంచనమయ వేదికా (తిక్కన)
  12. ఉ. సారపుధర్మమున్  (తిక్కన)
  13. క. ఒరులేయవి యొనరించిన (తిక్కన)
భాగవతం - పోతన
  1. శా. శ్రీకైవల్యపదంబు జేరుటకునై 
  2. ఉ. అమ్మలగన్న యమ్మ 
  3. సీ. కుప్పించి యెగసిన కుండలంబుల 
  4. సీ. కమలాక్షు నర్చించు కరములు కరములు 
  5. సీ. మందారమకరంద 
  6. మ. కలడంబోధి కలండుగాలి 
  7. శా. కారే రాజులు రాజ్యముల్ గలుగవే 
  8. శా. ఇంతింతై వటుడింతయై 
  9. మ. రవిబింబం బుపమింప 
  10. ఉ. ఎవ్వనిచే జనించు 
  11. మ. అల వైకుంఠపురంబులో 
  12. మ. సిరికిం జెప్పడు
  13. మ. తనవెంటన్ సిరి
  14. ఉ. అన్నము లేదు కొన్ని 
  15. శా. అమ్మా మన్ను తినంగ 
  16. మ. కలయో! వైష్ణవ మాయయో!
  17. మ. కటిచేలంబు బిగించి 
  18. శా. బాలుండీతడు కొండ దొడ్డది
  19. ఉ. నల్లనివాడు పద్మనయనంబులవాడు 

బసవ పురాణం - పాల్కురికి సోమనాథుడు
  1.  ద్వి. బసవని శరణన్న

కావ్య పద్యాలు (4)

ఆముక్తమాల్యద - శ్రీకృష్ణదేవరాయలు 
  1. క. తెలుగదేలయన్న
మనుచరిత్ర - అల్లసాని పెద్దన
  1. చ. అటజని కాంచె భూమిసురుడు
కాశీఖండం - శ్రీనాథుడు
  1. సీ. చిన్నారి పొన్నారి చిరుత
  2. సీ. అశన మబ్బక యున్ననైనను

నీతి/శతక పద్యాలు (23)


భాస్కర శతకం - మారవి వెంకయ్య
  1. చ. చదువది ఎంత గల్గిన
  2. ఉ. దక్షుడులేని యింటికి
  3. చ. బలయుతుడైన వేళ
నరసింహ శతకం - శేషప్ప
  1. సీ. తల్లి గర్భమునుండి
  2. సీ. బ్రతికినన్నాళ్లు
  3. సీ. అడవి పక్షులకెవ్వడాహార
  4. సీ. అంత్యకాలము నందు
  5. సీ. ప్రహ్లాదుడేపాటి
దాశరథీ శతకం - రామదాసు
  1. ఉ. శ్రీరఘురామ చారుతులసీ
  2. ఉ. రంగదరాతిభంగ
  3. ఉ. చక్కెరమాని వేము తిన
  4. ఉ. భండన భీముడార్తజన
  5. చ. సిరిగలనాడు మైమరచి 
  6. ఉ. బొంకని వాడె యోగ్యుడు 
అలమేలుమంగ వేంకటేశ్వర శతకం - అన్నమాచార్య
  1. ఉ. మంగళమమ్మకున్

నాటక పద్యాలు (7)

సత్యహరిశ్చంద్ర నాటకం - బలిజేపల్లి లక్ష్మీకాంతం
  1. మ. తిరమై సంపదలెల్ల 

ఇతరములు (8)

జాషువా
  1. సీ. నవమాసములు భోజనము
  2. సీ. గానమాలింప
  3. సీ. బొటన వ్రేల ముల్లోకములు
  4. సీ. సగర మాంధాతాది షట్చక్రవర్తుల
కరుణశ్రీ
  1. సీ. పుట్టబోయెడి బుల్లి బుజ్జాయి కోసం
  2. సీ. కూర్చుండ మాయింట కురిచీలు లేవు
  3. సీ. లోకాల చీకట్లు పోకార్ప

చాటువులు
  1. క. సిరిగల వానికి జెల్లును 

సంస్కృతం పద్యాలు (1)

శ్రీకృష్ణ కర్ణామృతం - బిల్వమంగళుడు (సంస్కృతం)
  1. శా. కస్తూరీ తిలకం లలాట ఫలకే

స్ఫూర్తి - దిశా నిర్దేశములు

పైన పద్యాలను సేకరించి ఒక పట్టిక తయారుచేయటానికి, అంతర్జాల పుణ్యమా అని, ఎన్నో, చాలా వరకూ పరోక్షంగా, స్ఫూర్తిని ఇచ్చాయి. వాటిలో కొన్ని క్రింద ఇస్తున్నాను.
  1. ఉమా చల్లా - Youtube channel
  2. రోజుకో తెలుగు పద్యం - విజయసారథి జీడిగుంట - Youtube channel
  3. నాకు నచ్చిన పద్యం - శీర్షిక - www.eemaata.com
  4. తెలుగు పద్యం - బ్లాగు - కామేశ్వరరావు
  5. పద్యకవితా పరిచయం - బ్లాగు - Uma Challa
  6. పద్యలహరి - నెట్టింటికి నన్నయ్య - Youtube playlist - B+ with Bhaskar
  7. పద్యలహరి - పద్యచిత్ర సమ్మేళనం - Youtube playlist - B+ with Bhaskar
  8. పద్యలహరి - కరుణశ్రీ - Youtube playlist - B+ with Bhaskar
  9. తెలుగు భాగవతం - telugubhagavatam.org
  10. శతకములు - ఆంధ్రభారతి - andhrabharati.org
    1. దాశరథి శతకము
    2. భాస్కర శతకము
    3. శ్రీకాళహస్తీశ్వర శతకము
    4. నరసింహ శతకము
    5. శ్రీ అలమేలుమంగా వేంకటేశ్వర శతకము
  11. తెలుగు కవులు - జంధ్యాల జయకృష్ణ బాపూజీ - Youtube channel
  12. ఛందం - ఛందస్సు పరికరం - http://chandam.apphb.com/



Comments