సీ. ధర్మతత్వజ్ఞులు - 100 పద్యాలు
సీ. ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రం బని ధ ర్మతత్త్వజ్ఞులు ధ ర్మశాస్త్రంబని, య ధ్యాత్మవిదులు వే దాం తమనియు నీ తివిచక్షణుల్ నీ తిశాస్త్రంబని, క వివృషభులు మహా కా వ్యమనియు లా క్షణికులు సర్వ ల క్ష్య సంగ్రహమని, యై తిహాసికు లితి హా స మనియుఁ బ రమ పౌరాణికుల్ బ హుపురాణ సముచ్ఛ, యం బని మహిఁ గొని యా డుచుండ వి విధవేదతత్త్వ వే ది వేదవ్యాసుఁ డా దిముని పరాశ రా త్మజుండు వి ష్ణుసన్నిభుండు వి శ్వజనీన మై ప రఁగుచుండఁ జేసె భా రతంబు. 1. ధ ర్మతత్త్వజ్ఞులు ధ ర్మశాస్త్రంబని, 2. అ ధ్యాత్మవిదులు వే దాం తమనియు 3. నీ తివిచక్షణుల్ నీ తిశాస్త్రంబని, 4. క వివృషభులు మహా కా వ్యమనియు 5. లా క్షణికులు సర్వ ల క్ష్య సంగ్రహమని 6. ఐ తిహాసికు లితి హా స మని...