సీ. ఏనుంగునెక్కి - 100 పద్యాలు

 

సీ. ఏనుంగు నెక్కి


నుంగు నెక్కి పెక్కేనుంగు లిరుగడ రాఁ బురవీథులఁ గ్రాలఁ గలదె?
ణిమయంబైన భూణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండఁ గలదె?
ర్పూర చందన స్తూరికాదుల నింపు సొంపార భోగింపఁ గలదె?
తిమనోహర లగు తురాంగనలతోడి సంగతి వేడ్కలు లుపఁ గలదె?

 

య్యమున నోడి పాఱినఁ గౌరవేంద్ర వినుము నా బుద్ధిమరలి యీ తనువు విడిచి
సుగతి వడయుము తొల్లింటిచూఱ గలదె? జూద మిచ్చట నాడంగరాదు సుమ్ము!



1.     నుంగు నెక్కి 

2.     పెక్కేనుంగు లిరుగడ రాఁ 

3.     పురవీథులఁ గ్రాలఁ గలదె?

4.     ణిమయంబైన 

5.     భూణ జాలముల నొప్పి 

6.     యొడ్డోలగంబున నుండఁ గలదె?

7.      ర్పూర చందన స్తూరికాదుల నింపు 

8.     సొంపార భోగింపఁ గలదె?


9.     తిమనోహరలగు తురాంగనలతోడి

10.  సంగతి వేడ్కలు లుపఁ గలదె?

11.  య్యమున నోడి పాఱినఁ గౌరవేంద్ర 

12.  వినుము నా బుద్ధి

13.  మరలి యీ తనువు విడిచి

14.  సుగతి వడయుము 

15.  తొల్లింటి చూఱ గలదె?

16.   జూద మిచ్చట నాడంగరాదు సుమ్ము!


పెక్కేనుంగులు పెక్కు ఏనుంగులుఇరుగడ = రెండు ప్రక్కల; రాఁ రాగా; క్రాలగలదె తిగురుటయా; భూషణ జాలములున్ నగలను; ఒప్పి ధరించి; ఒడ్డోలగము నిండు సభ; ఉండగలదె ఉండటమా; కస్తూరికాదుల కస్తూరిక ఆదుల కస్తూరిక వంటి; ఇంపు ఆనందము; సొంపారు అందంగా; భోగింపగలదె సుఖించడమా; అతి చాలా; చతుర = తెలివైన; అంగన స్త్రీ; సంగతి సాంగత్యము; వేడ్కలు వేడుకలు; సలుపగలదె చేయటమా;కయ్యమునన్ యుద్ధములో; ఓడి పాఱినన్ ఓడిపోయి పారిపోయిన; కొరవేంద్ర దుర్యోధనా; నా బుద్ధి నా ఉద్దేశ్యము; మరలి మరలా; సుగతిన్ మంచి గతులను; పడయుము పొందుము; తొల్లింటి ఇంతకు ముందు వలెనె; చూఱగలదె దొంగిలించడమా;


సందర్భం – మహాభారతంలోని (తిక్కన వ్రాసినది) విరాట పర్వంలో అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని, యుద్ధంలో ఓడిపోయిన దుర్యోధనుడిని అవహేళన చేస్తూ అర్జునుడ చెప్పిన మాటలు.

భావం: ఓ దుర్యోధనాఏనుగుల మీద ఎక్కి తిరగటం అనుకున్నావానగలు వేసుకుని సభలో కూర్చోవటం అనుకున్నావాసుగంధాలు పూసుకుని అందంగా ఆనందించటం అనుకున్నావా? స్త్రీలతో సరస సంభాషణలు అనుకున్నావా? యుద్ధంలో ఓడిపోయావు. నా మాట విని చచ్చిపో. ఇంతకు ముందులాగా మోసం చేద్దామనుకుంటున్నావా? ఇది జూదం కాదు యుద్ధం.

Comments