ద్వంద్వ శిల్పం

పోతన వ్రాసిన ఆంధ్రమహాభాగవతంలో ద్వంద్వశిల్పం అంటే ఏమిటి? సమాధానం కోసం మొదటి భాగం చదువగలరు.

భాగం నాటిక పద్యం - 1 పద్యం - 2 పద్యం - 3
50 50 నీవ పావకుఁడవు ఎల్లభూతంబుల
49 49 తోయంబులివి యని బహుజీవనముతోడ చలమున నను డాసి
48 48 గురు పాఠీనమవై బలిమిన్ మాధవ
47 47 ఒకనాఁడు గంధర్వ కోలాహలము మాని
46 46 పొండు దానవులార గ్రామ పురక్షేత్ర
45 45 అమరశ్రేణికి నెల్లఁ చంపుదుమే
44 44 పానీయంబులు ద్రావుచున్ తిరుగుచు గుడుచుచు
43 43 తన సేవారతిచింత కరుణాసింధుఁడు శౌరి
42 42 వెఱచినవాని ఉద్రేకంబున రారు
41 41 పాండవ వంశంబు తనయులతోడనే
40 40 బాలుం డెక్కడ? బాలుం డీతఁడు;
39 39 భూతాత్మ! భూతేశ! భూతలోకేశ్వర!
38 38 వసుధాఖండము వేఁడితో గొడుగో, జన్నిదమో
37 37 హరిహరి! వెఱచుచు వంగుచు వెడవెడ నడకలు
36 36 కొడుకుల్ భక్తివిధేయు తెఱవా! విప్రులు పూర్ణులే?
35 35 ఆలాపంబులు మాని పాదద్వంద్వము నేలమోపి పవనములు జయించి
34 34 వచ్చెద విదర్భభూమికిఁ వచ్చెద రదె యదువీరులు
33 33 ఇదె కాలానల అదె వచ్చెన్ దవవహ్ని
32 32 తొండంబుల మదజలవృత తొండంబులఁ బూరింపుచు పండితసూక్తులఁ
31 31 తన్ను నిశాచరుల్ వొడువఁ ఓ కమలాప్త! యో వరద!
30 30 కరిఁ దిగుచు మకరి సరసికిఁ హరి చూచిన సిరి చూడదు
29 29 కలఁ డందురు దీనుల యెడఁ కొందఱు గలఁ డందురుు
28 28 విడు విడుఁ డని ఫణి ఎడమఁ గుడి మునుపు వడిగొని కులగిరిఁ
27 27 సిరికిం జెప్పడు తన వెంటన్ సిరి
26 26 శ్రవణరంధ్రముల నే శబ్దంబు ప్రాణేశ! నీ మంజు భాషలు
25 25 శ్రవణరంధ్రంబులు సఫలతఁ నీ పాదకమలంబు నెమ్మి విభుఁడు మా వ్రేపల్లె
24 24 విష్ణుకీర్తనములు వినని కంజాక్షునకుఁ గాని
23 23 అలుక నైనఁ కామోత్కంఠత గోపికల్
22 22 వీథులు చక్కఁ గావించి రచ్చలు గ్రంతలు
21 21 కర్మములు మేలు నిచ్చును కర్మమునఁ బుట్టు జంతువు
20 20 హారికి, నందగోకులవిహారికిఁ శీలికి, నీతిశాలికి, క్షంతకుఁ, గాళియోరగ
న్యాయికి, భూసురేంద్ర
19 19 హరిమయము విశ్వమంతయు  ఇందు గలఁ డందు లేఁ డని
18 18 చిక్కఁడు వ్రతములఁ చిక్కఁడు సిరికౌగిటిలోఁ
17 17 విషధరరిపు గమనునికిని విషకుచయుగ యగు రక్కసి
16 16 కమలాక్షు నర్చించు హరిభజియించుహస్తములు
15 15 ఆతతసేవ సేసెద ధాతవు భారతశ్రుతివిధాతవు దివిజానీకవిరోధి
14 14 కుప్పించి యెగసినఁ మేఘంబుమీఁది
13 13 ఎవ్వని యవతార మెల్ల ఏ నీ గుణములు
12 12 మేఘంబుమీఁది వినరా డింభక! అల వైకుంఠపురంబులో
11 11 పలికెద నని గమకముఁ అడిగెద నని కడువడిఁ
10 10 పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు బొమ్మ పెండిండ్లకుఁ
9 9 దిక్కులు గెలిచితి నన్నియు దిక్కులు కాలముతో 
8 8 త్రిప్పకు మన్న మా మతము అన్నవు నీవు చెల్లెలికి; అన్న! శమింపుమన్న!
7 7 అనయంబు లుప్తక్రియా మా సరివాఁడవా గురుదేవశూన్యుండు
6 6 తిలక మేటికి లేదు మృగనాభి యలఁదదు
5 5 గాలిం, గుంభిని కలఁ డంభోధిఁ, గలండు గాలిఁ
4 4 చదువనివాఁ డజ్ఞుం డగు చదివించిరి నను గురువులు
3 3 భూషణములు వాణికి భూషణములు చెవులకు
2 2 కనియెన్ రుక్మిణి జలదశ్యాముఁ
1 1 నల్లనివాఁడు  నల్లనివాఁడు

Comments

  1. మీ ఆసక్తి కి అభినందనలు 👏👌👍

    ReplyDelete
  2. శుభం . . చాలా బాగుందండి. విషయం ఎన్నుకోడంలో, విషయ ప్రదర్శనలోనూ నవ్యత, మెరుపు ఉన్నాయి. . చక్కటి పరిశోధనాత్మక ప్రయత్నం. . శుభాభినందనలు. . . అసలు, మన భాగవతమే ఒక పరిశోధన పత్రం అనవచ్చు, (నేను పిహెచ్.డి కాదు, కనుక స్వేచ్చగా అనేయవచ్చు). దానిని ఇలా విభిన్నదక్పదంలో చూపుతున్నారు ఈ చర్విత చరణంలో. (సాహితీ ప్రపంచంలో చర్విత చరణం లేకపోతే ఎలాగ) దీనిని కూడా మన వేదవిధానంలో అధ్యయనం అంటారేమో....

    ReplyDelete

Post a Comment