ఉ. ధారుణి రాజ్య సంపద - నన్నయ - 100 పద్యాలు
ఉ. ధారుణి రాజ్య సంపద - నన్నయ | |
ధారుణి రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణజూచి రం | |
1. ధారుణి రాజ్య సంపద మదంబున 2. కోమలి కృష్ణ జూచి 3. రంభ ఉరు నిజ ఉరు దేశమునన్ ఉండగన్ 4. పిల్చిన ఈ దురాత్ము | 5. దుర్వార మదీయ బాహు పరివర్తిత 6. చండ గద అభిఘాత! 7. భగ్న ఉరుతర ఉరు జేయుదు 8. సుయోధను 9. ఉగ్ర రణాంతరంబునన్! |
అర్ధాలు: | |
భావం: జూదంలో పాండవులు ఓడిపోయారు. దుర్యోధనుడి ఆజ్ఞ మేరకు దుశ్శాసనుడు ద్రౌపదిని సభకు లాక్కువచ్చాడు. దుర్యోధనుడు ద్రౌపదిని వచ్చి తన ఒడిలో కూర్చోమని సైగ చేసాడు. అది చూసి భీముడు సభలో ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఈ దుర్యోధనుడిని, ఈ రాజ్యాన్ని చూసుకుని, గర్వంతో, ద్రౌపదిని తన తొడమీద కూర్చుండమని పిలిచిన ఈ దురాత్ముడిని, భయంకరమైన యుద్ధములో, నా చేతులతో గద ఎత్తి ప్రచండమైన దెబ్బతో ఆ తొడలు విరగ కొడతాను! |
Comments
Post a Comment