Posts

శా. బావా! యెప్పుడు వచ్చితీవు - 100 పద్యాలు

  శా. బావా !  ఎప్పుడు వచ్చితీవు బా వా !  ఎప్పుడు వచ్చితీవు  ? సుఖులే ,  భ్రా తల్-సుతుల్-చుట్టముల్ ? నీ   వా ల్లభ్యము పట్టు కర్ణుడును మ న్నీ లున్ సుఖోపేతులే ? నీ   వం శోన్నతి గోరు భీష్ముడును ,  నీ   మే ల్గోరు ద్రోణాది భూ దే వుల్   సేమముమై నెసంగుదురె ?  నీ   తే జంబు హెచ్చించుచున్ 1.      బావా !  ఎప్పుడు వచ్చితీవు  ? 2.      సుఖులే ,  భ్రాతల్-సుతుల్-చుట్టముల్ ? 3.      నీ   వాల్లభ్యము పట్టు కర్ణుడును 4.      మన్నీలున్ సుఖోపేతులే ? 5.      నీ   వంశోన్నతి గోరు భీష్ముడును ,  6.      నీ   మేల్గోరు ద్రోణాది భూదేవుల్   7.      సేమముమై నెసంగుదురె ?  8.      నీ   తేజంబు హెచ్చించుచున్ అర్థాలు : సుఖులే  =  సుఖంగా ఉన్నారా ?  భ్రాతల్  =  తమ్ములు ;  సుతుల్  =  కొడుకులు ; చుట్టముల్  =  బంధ...

శా. సంతోషంబున సంధి - 100 పద్యాలు

  శా. సంతోషంబున సంధి సం తో షంబున సంధి సేయుదురె వ స్త్రం బూడ్చుచో ద్రౌపదీ- కాం తన్   జూసిన నాడు చేసిన ప్రతి జ్ఞల్   దీర్ప భీముండు నీ పొం తన్   నీ సహ జన్ము రొమ్ము రుధిరం బుం   ద్రావు నాడేని ని- శ్చిం తన్   తద్గదయున్ త్వదూరు యుగమున్   ఛే దించు నాడేనియున్ 1.       సం తో షంబున సంధి సేయుదురె 2.      వ స్త్రం బూడ్చుచో  3.      ద్రౌపదీ  కాం తన్   జూసిన నాడు  4.      చేసిన ప్రతి జ్ఞల్   దీర్ప భీముండు  5.      నీ  పొం తన్   6.      నీ సహ జన్ము  7.       రొమ్ము రుధిరం బుం   ద్రావు నాడేనిన్ 8.      ని శ్చిం తన్   9.      తద్గదయున్, త్వదూరు యుగమున్   10.   ఛే దించు నాడేనియున్ సంతో షంబున  =  సంతోషముతో ;  సంధి  =  సంధి ;  సేయుదురె  =  చేసుకుంటారా ?; వ స్త్రం బూడ్చుచో  =...

చ. అలుగుటయే - 100 పద్యాలు

  చ. అలుగుటయే యెరుంగని అ లు గుటయే యెరుంగని మ హా   మహితాత్ముడజాత శత్రుడే య లి గిన నాడు సాగరము   ల న్నియునేకము కాక పోవు క ర్ణు లు   పది వేవురైన నని   నొ త్తురు చత్తురు రాజ రాజ నా ప లు కుల విశ్వసింపుము వి ప న్నుల నార్తుల గావుమెల్లెడన్ 1.      అలు గుటయే యెరుంగని 2.      మ హా   మహితాత్ముడు 3.      అజాత శత్రుడే 4.      అలి గిన నాడు 5.      సాగరము   ల న్నియున్  6.      ఏకము కాక పోవు  7.      క ర్ణులు   పది వేవురైనన్  8.      అని   నొ త్తురు చత్తురు రాజ రాజ  9.      నా  పలు కుల విశ్వసింపుము  10.    వి ప న్నుల నార్తుల గావుమెల్లెడన్ అలుగుటయే  =  కోపించడమే ;  ఎరుంగని  =  తెలియని ;  మహా   మహితాత్ముడు  =  చాలా మంచివాడు ; అజాత శత్రుడు  =  శత్రువులు లేనివాడు ;  అలిగిన నాడు  =...

జెండాపై కపిరాజు - 100 పద్యాలు

  శా. జెండా పై కపిరాజు జెం డా   పై కపిరాజు ,  ముందు శిత వా జి శ్రేణియుం పూంచినే   దం డం బున్ గొని తోలు సెందనము మీ దన్   నారి సారించుచున్   గాం డీ వమ్ము ధరించి ఫల్ఘునుడు మూ కన్   చెండు చున్నప్పుడొ క్కం డున్   నీ మొర ఆలకింపడు! కురు క్ష్మా నాధ సంధింపగన్!   1.      జెండా పై కపిరాజు 2.      ముందు శిత వాజి శ్రేణియుం పూంచి 3.      నే   దండంబును గొని తోలు సెందనము మీదన్ 4.      నారి సారించుచున్ 5.       గాండీవము ధరించి ఫల్ఘునుడు 6.       మూకన్ చెండుచున్నప్పుడు 7.       ఒక్కండును నీ మొర ఆలకింపడు! 8.       కురుక్ష్మానాధ సంధింపగన్! అర్ధాలు : జెండా  =  పతాకం ;   కపిరాజు  =  కపి  +  రాజు  =  హనుమంతుడు ;  సిత  =  తెల్లని ;  వాజి  =  గుర్రము ;  శ్రేణి  =  వరుస ;  పూంచి  ( క...