Posts

Showing posts from February, 2022

మ. అదిగో ద్వారక - 100 పద్యాలు

  మ. అదిగో ద్వారక! అ ది గో ద్వారక! ఆలమందలవిగో   అం దందు గోరాడు! అ య్య ది యే కోట ,  అదే అగడ్త ,  అవె ర థ్యల్ ,   వారలే యాదవుల్!   య దు సింహుండు వసించు మేడ యదిగో!   యా లాన దంతావళా భ్యు ద యంబై వర మందురాంతర తురం భ్యు చ్చండమై పర్వెడిన్! 1.      అది గో ద్వారక!  2.      ఆలమందలవిగో     అం దందు గోరాడు!  3.      అ య్యది యే కోట ,  అదే అగడ్త ,  4.      అవె ర థ్యల్ ,   వారలే యాదవుల్! 5.      యదు సింహుండు వసించు మేడ యదిగో!   6.      ఆ లాన దంతావళా భ్యుద యంబై  7.      వర మందురాంతర  8.      తురం గో చ్చండమై పర్వెడిన్! అర్ధాలు : అది గో ద్వారక  =  అదిగో ద్వారకా నగరం ;  ఆలమందలవిగో   =  గోవుల గుంపులు ;   అం దందు గోరాడు!  =  అక్కడంతా తిరుగుతున్నాయి  ;  అ య్యది యే కోట   =  అదే కోట  ;  అదే అగడ్త  ...

మ. కురువృద్ధుల్ - 100 పద్యాలు

  మ. కురువృద్ధుల్‌ గురువృద్ధబాంధవు లనేకుల్‌ కు రు వృద్ధుల్ గురువృద్ధబాంధవు లనే కుల్   సూచుచుండన్ మదో   ద్ధు రు డైద్రౌపది నిట్లు చేసిన ఖలున్   దు శ్శాసనున్ లోకభీ   క ర లీలన్ వధియించి తద్విపుల వ క్ష శ్శైలరక్తౌఘని ర్ఝ ర ముర్వీపతి సూచుచుండ నని నా స్వా దింతు నుగ్రాకృతిన్ 1.      కు రు వృద్ధుల్  2.      గురువృద్ధబాంధవులనే కుల్   3.      సూచుచుండన్  4.      మదో ద్ధురు డైద్రౌపది నిట్లు చేసిన ఖలున్   5.      దు శ్శాసనున్  6.      లోకభీ క ర లీలన్ వధియించి  7.      తద్విపుల వ క్ష శ్శైల రక్తౌఘ ని ర్ఝ రము  8.      ఉర్వీపతి సూచుచుండన్  9.       అని నా స్వా దింతు నుగ్రాకృతిన్ అర్ధాలు : కు రు వృద్ధుల్  =  కురువంశములో పెద్దవారు ;  గురు  =  గురువులు ;  వృద్ధబాంధవులు   =  పెద్దలు, బంధువులు  ;  అనే కుల్ ...

శా. శ్రీ కైవల్యపదంబు - 100 పద్యాలు

  శా. శ్రీ కైవల్యపదంబు చేరుటకునై శ్రీ   కై వల్యపదంబు చేరుటకునై   చిం తించెదన్ లోకర క్షై కా రంభకు భక్తపాలన కళా   సం రంభకున్ దానవో ద్రే క స్తంభకు కేళిలోల విలస ద్దృ గ్జాల సంభూతనా నా   కం జాత భవాండకుంభకు మహా నం దాంగనాడింభకున్ 1.     శ్రీ కైవల్యపదంబు చేరుటకునై  2.     చింతించెదన్  3.     లోకరక్షైకారంభకు  4.     భక్తపాలన కళా సంరంభకున్  5.     దానవోద్రేకస్తంభకు  6.     కేళిలోల  7.     విలసద్దృగ్జాల  8.     సంభూత 9.     నానా కంజాత భవాండకుంభకు  10.    మహానందాంగనా   డింభకున్ అర్ధాలు : శ్రీ కైవల్యపదంబు  =  మోక్షపదం ;  చేరుటకునై  =  చేరు కోవటం కొరకు ;  చింతించెదన్   =   ప్రార్ధన చేస్తాను ;  లోకరక్షైకారంభకు   =   లోకరక్షణ చేసేవాడిని ;  భక్తపాలన కళా  =  భక్తును పాలించడం అనే కళలో ;  సంరంభకున్   = ...

ఉ. అక్కట! యమ్మహారణము - 100 పద్యాలు

  ఉ. అక్కట! యమ్మహారణము అ క్క ట! యమ్మహారణము నం దు వియచ్చరకోటితోడఁ బే   రు క్కు నఁ బోరి యేను మృతి   నొం దఁగ నేరన ;  యట్టు లైన నీ   త క్కు వపాటు లేక ప్రమ దం బున దేవపదంబు నొందుదున్ ;   మి క్కి లి యైన కీర్తియును   మే దినియందు వెలుంగు నిత్యమై 1.      అక్కట! యమ్మహారణమునందు 2.      వియచ్చరకోటితోడఁ   బేరుక్కునఁ   బోరి యేను 3.      మృతి నొందఁగ నేరన 4.      యట్టు లైన 5.      నీ తక్కువపాటు లేక  6.      ప్రమదంబున   దేవపదంబు నొందుదున్‌   7.      మిక్కిలి యైన కీర్తియును  8.      మేదినియందు   వెలుంగు   నిత్యమై అక్కట!  =  అయ్యో ;  యమ్మహారణమునందు  =  ఆ మహాయుద్ధములో ;  వియచ్చరకోటితోడఁ  =  శత్రుకోటితో ;  ఏ రుక్కునఁన్  =   ఏ కోరికతో ;  పోరి యేను  =  పోరు చేసాను ;    మృతి నొందఁగ నేరన   =  ...