Posts

Showing posts from November, 2024

చ. బలయుతుడైన వేళ

  ఉ. బలయుతుడైన వేళ బ ల యుతుఁ డైన వేళ నిజ   బం ధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే బ ల ము తొలంగెనేని తన   పా లిటి శత్రు ;  వదెట్లు పూర్ణుఁడై జ్వ ల నుఁడు కానఁ గాల్చు తఱి   స ఖ్యముఁ జూపును వాయుదేవుఁడా బ లి యుఁడు సూక్ష్మదీపమగు   ప ట్టున నార్పదె గాలి భాస్కరా! 1.       బల యుతుఁ డైన వేళ  2.       నిజ   బం ధుఁడు తోడ్పడుఁ గాని  3.       యాతఁడే 4.       బల ము తొలంగెనేని  5.       తన   పా లిటి శత్రువు  6.       అదెట్లు  7.       పూర్ణుఁడై   జ్వల నుఁడు  8.       కానఁ గాల్చు తఱి   9.       స ఖ్యముఁ జూపును  10.    వాయుదేవుఁడా 11.     బలి యుఁడు  12.     సూక్ష్మదీపమగు   ప ట్టునన్   13.     ఆర్పదె గాలి  14.    భాస్కరా! ...

సీ. లోకాల చీకట్లు - 100 పద్యాలు

  సీ. లోకాల చీకట్లు పోకార్ప లోకా ల చీకట్లు   పోకా ర్ప రవిచంద్ర   దీ పాలు గగనాన   త్రి ప్పలేక జ గతిపై బడవచ్చు   జ లరాశి కెరటాలు   మా మూలు మేరకు   మ డవలేక ప ని మాలి ప్రతిరోజు   ప్రా ణికోటుల గుండె   గ డియారముల కీలు   క దపలేక అం దాలు చింద నీ లా కాశ వేదిపై   చుక్క ల మ్రుగ్గులు   చెక్క లేక ఎం త శ్రమ నొందుచుంటివో   యే మొ స్వామి!     అడు గిడితి వెట్లొ నేడు మా   గడ పలోన ;   గుం డె కుదిలించి నీ ముందు   కు ప్పవోతు   అం దుకోవయ్య హృదయ పు ష్పాం జలులను 1.        లోకాల చీకట్లు పోకార్ప  2.        రవిచంద్ర    దీపాలు గగనాన త్రిప్పలేక 3.        జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు  4.       మామూలు మేరకు మడవలేక  5.       పని మాలి ప్రతిరోజు  6.       ప్రాణికోటుల గుండె గడియారముల కీలు కదపలేక 7.        అ...

సీ. సగరమాంధాతాది - 100 పద్యాలు

  సీ. సగర మాంధాతాది స గర మాంధాతాది   ష ట్చక్రవర్తుల   యం కసీమల నిల్చి న ట్టి సాధ్వి క మలనాభుని వేణు గా న సుధాంబుధి   ము నిగి తేలిన పరి పూ త దేహ కా ళిదాసాది స త్క వి కుమారుల గాంచి   కీ ర్తి గాంచిన పెద్ద   గే స్తురాలు బు ద్ధాది మునిజనం బు ల తపంబున మోద   బా ష్పముల్విడిచిన   భ క్తురాలు   సిం ధు గంగానదీ జల క్షీ రమెపుడు  గు రిసి బిడ్డల బోషించు కొ నుచునున్న ప చ్చి బాలెంతరాలు మా   భ రతమాత  మా తలకు మాత సకలసం ప త్సమేత 1.       స గర మాంధాతాది   2.       ష ట్చక్రవర్తుల   3.      యం కసీమల నిల్చి న ట్టి సాధ్వి 4.      క మలనాభుని  5.      వేణు గా నసుధాంబుధి   6.      ము నిగి తేలిన   పరి పూ తదేహ 7.       కా ళిదాసాది  8.      స త్క వి కుమారుల గాంచి   9.      కీ ర్తి గాంచిన పెద్ద   10.   గే స్తురాలు 11.  ...