ఉ. చక్కెరమాని వేము - 100 పద్యాలు
ఉ. చక్కెరమాని వేము చ క్కె రమాని వేము దినఁ జా లిన కైవడి మానవాధముల్ పె క్కు రు బక్కదైవముల వే మఱుగొల్చెద రట్లకాదయా మ్రొ క్కి న నీకె మ్రొక్కవలె మో క్షమొసంగిన నీవె యీవలెన్ ద క్కి నమాట లేమిటికి దా శరథీ! కరుణాపయోనిధీ! 1. చక్కె ర మాని 2. వేము దినఁ జా లిన కైవడి 3. మానవాధముల్ 4. పెక్కు రు 5. బక్కదైవముల వే మఱుగొల్చెదరు 6. అట్లకాదయా 7. మ్రొక్కి న నీకె మ్రొక్కవలె 8. మో క్షమొసంగిన నీవె యీవలెన్ 9. తక్కి నమాట లేమిటికి 10. దా శరథీ! కరుణాపయోనిధీ! అర్ధాలు : చక్కెర = పంచదార (తీపి) ; మాని = మానివేసి ; వేమున్ = వేప ఆకును (చేదు) ; తినజాలిన = తినాలి అనుకునే ; కైవడి = విధంగా ; పెక్కురు = చాలామంది ; ప...