బాలకాండ: 230-239 - అయోధ్యానగర వర్ణన - రంగనాథ రామాయణం
సందర్భము: అయోధ్యా నగర వర్ణన బాలకాండ: 230-239 ద్వా ద శయోజనా త్యా యం బగుచు - నై దు యోజనముల న దివెడ ల్పగుకు ని పు ణత మయునిచే ని ర్మితంబగుచు - నె పు డు శాత్రవ కోటి కె దురుచుక్క గుచు కొ లఁ ది మీఱిన భాను కు లజులకెల్ల - కు ల రాజధానియై కొ నియాడఁ బరఁగి స ర యువు పొంత కో స లదేశమునను - ధ ర ణికిఁ దొడ వయో ధ్యా పురం బొప్పు ; భావం: పన్నెండు యోజనాల పొడవు, ఐదు యోజనాల వెడల్పుతో, మయుని ద్వారా నిర్మించబడి, శత్రువలకు దుర్భేద్యమైనది, ఎందరో సూర్యవంశస్థులకు రాజధానిగా పేరొంది, సరయు నది ఒడ్డున, కోసల దేశములో అయోధాపురం భూమిపై గొప్పాగా ఉన్నది. మ ణి గోపురంబుల మ ణితోరణముల - మ ణి కుట్టిమంబుల మ ణిగవాక్షములఁ గే ళి కా గృహములఁ గృ తక శైలముల - బా లా నిలంబులఁ బ టహ నాదముల మ హి త వారణముల మా నితాశ్వముల - బ హు రథ ప్రతతుల భ ట కదంబముల వి మ ల సౌధంబుల వి పణి మార్గములఁ - గ మ నీయ వనములఁ గ మలాకరములఁ జె ఱు వుల బావులఁ జె ఱకుదోఁటలను - ద ఱు చైన శాలి క...