Posts

Showing posts from October, 2022

చం. చదువది యెంత - 100 పద్యాలు

  చ. చదువది యెంత గల్గిన చ దు వది యెంత గల్గిన ర స జ్ఞత యించుక చాలకున్న నా చ దు వు నిరర్థకంబు ,  గుణ   సం యుతులెవ్వరు మెచ్చ రెచ్చటం బ ద నుగ మంచికూర నల పా కము చేసిననైన నందు నిం పొ ద వెడొ నుప్పు లేక రుచి   పు ట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా!   1.      చదువది యెంత గల్గిన 2.      రసజ్ఞత యించుక చాలకున్నన్ 3.      ఆ చదువు నిరర్థకంబు 4.      గుణ సంయుతులెవ్వరు  5.      మెచ్చరు ఎచ్చటం 6.      పదనుగ మంచికూర  7.      నలపాకము చేసిననైనన్ 8.      అందున్ ఇంపు ఒదవెడున్  9.      ఉప్పు లేక  10.            రుచి పుట్టఁగన్  11.            ఏర్చునటయ్య  12.           భాస్కరా! అర్ధాలు : రసజ్ఞత   =   సహృదయత ;   యించుక   =...

చం. సుడిగొని రామపాదములు - 100 పద్యాలు

  చ. సుడిగొని రామపాదములు  -  మొల్ల సు డి గొని రామపాదములు   సో కిన ధూళి వహించి రాయి యే ర్వ డ   ఒక కాంత యయ్యెనట ,   ప న్నుగ నీతని పాదరేణు లి య్యె డ   వడి నోడ సోక నిది   ఎ ట్లగునో యని సంశయాత్ముడై క డి గె గుహుండు రామపద కం జయుగంబు శుభంబు పెంపునన్ 1.       సుడి గొని  2.       రామపాదములు   సో కిన  3.       ధూళి వహించి రాయి  4.       యే ర్వడ   5.       ఒక కాంత యయ్యెనట ,   6.       ప న్నుగన్  7.       ఈతని పాదరేణు లి య్యెడ   వడి  8.      నోడ సోక నిది   ఎ ట్లగునో యని  9.       సంశయాత్ముడై  కడి గె  10.    గుహుండు  11.     రామపద కం జయుగంబు  12.    శుభంబు పెంపునన్ అర్ధాలు : సుడి గొని  =  గాలివాటున ;  రామపాదములు  =...