Posts

Showing posts from September, 2022

చం. సిరిగలనాడు - 100 పద్యాలు

  చం. సిరిగలనాడు సి రి గల నాడు మైమరచి   చి క్కిన నాడు దలంచి పుణ్యముల్ పొ రి బొరి సేయనైతినని   పొ క్కిన గల్గునె గాలిచిచ్చుపై గె ర లిన వేళ దప్పికొని   కీ డ్పడు వేళ జలంబు గోరి త త్త ర మున ద్రవ్వినం గలదె   దా శరథీ! కరుణాపయోనిధీ!   1.     సి రి గల నాడు మైమరచి   2.     చి క్కిన నాడు దలంచి  3.     పుణ్యముల్ 4.     పొ రి బొరి సేయనైతినని   5.     పొ క్కిన గల్గునె  6.     గాలిచిచ్చుపై   గె ర లిన వేళ  7.     దప్పికొని   కీ డ్పడు వేళ  8.     జలంబు గోరి  9.     త త్త ర మున ద్రవ్వినం గలదె   10.         దా శరథీ! కరుణాపయోనిధీ! అర్ధాలు : సిరి  =  శ్రీ  =  ధనము ;  క ల నాడు  =  ఉన్నప్పుడు ;  మైమరచి  =  అన్నీ మరచిపోయి  ;   చి క్కిన నాడు  = చిక్కిపోయినప్పుడు ;  తలంచి  =  ఆలోచించి ...