డా. మృణాళిని - ఉపన్యాసం

 జూన్ 18 2023. నేపర్విల్ (చికాగో). 

డా. మృణాళిని గారు ప్రసంగించిన అంశం - "సాంప్రదాయ, ఆధునిక తెలుగు సాహిత్యంలో మహిళా రచయితలు"


వారు గంటన్నర పాటు అనర్గళంగా చేసిన ప్రసంగాన్ని, పూర్తిగా వ్యాసరూపంలో వ్రాసే సాహసం చేయలేను. చేసినా న్యాయం చేయలేను. వారు ప్రస్తావించిన విషయాలను నేను నా మొబైల్ ఫోనులో వ్రాసుకున్న "బరికిన నోట్సు".

గమనిక: తప్పులు నావే. 

--

మొదటి రచయిత్రులు (16వ శతాబ్దం)

తిమ్మక్క - సుభద్రా పరిణయం - ద్విపద కావ్యం

మొల్ల - రామాయణం

మోహనాంగి - మరీచి పరిణయం


నాయక రాజులు (17వ శతాబ్దం)

రఘునాథనాయకుడు, విజయరాఘవనాయకుడు)

మధురవాణి -

రంగాజమ్మ - మన్నారుదాసు విలాసం - ఉషా పరిణయం - 8 భాషల ప్రావీణ్యం - భోగపత్ని


1730+ - 18వ శతాబ్దం

ముద్దు పళని - ప్రతాపసింగుని భోగపత్ని - రాధికా స్వాంతనం. బ్రిటీషు కాలంలో నిషేధం. 1950లో బెంగుళూరు నాగరత్నమ్మ చొరవ వలన ప్రకాశం పంతులు నిషేధాన్ని ఎత్తివేసారు.


1825+ - 19వ శతాబ్దం

తరిగొండ వెంగమాంబ - వితంతువు - శతకాలు, యక్షగానం, దండకం


—————————

1840 - 1920

ఆడపిల్లలకు చదువులేదు. బాల్యవివాహాలు. బాల వితంతువులు.


—————————

1902 - బండారు అచ్చమాంబ - స్త్రీవిద్య


భావ

———

బంగారమ్మ

విశ్వసుందరమ్మ


ఏడిదపు సత్యవతి - ఆత్మ చరిత్రము - 1934

కనుపర్తి వరలక్ష్మమ్మ - శారద లేఖలు (?)


అభ్యుదయ వాదం-

————————-

విశాలాక్షి - భారతనారి, నిష్కామయోగి


1950+ -

అబ్బూరి ఛాయాదేవి - జిడ్డుకృష్ణమూర్తి ప్రభావం


1957

డా. శ్రీదేవి - కాలాతీత వ్యక్తులు - ఇందిర పాత్ర - న్యూ ఉమన్ -


1960 - 70

యద్దనపూడి సులోచనారాణి - సెక్రటరీ

కౌసల్యాదేవి -

మాలతీచందూర్

వాసిరెడ్డి సీతాదేవి


1945 - 75 కవిత్వము తక్కువ


స్త్రీవాద సాహిత్యం

——-—————-


1978+ - స్త్రీవాద సాహిత్యం - విప్లవ సాహిత్యం (చైనా, రష్యా) - ఫెమినిజం (అమెరికా)

కవిత్వం

పైటను తగలెయ్యాలి - జయప్రభ


కవిత్వమే ఉద్యమానికి నాంది. తరువాత కథలు, నవలలు ఆలోచన కలిగిస్తాయి.


స్త్రీవాద నవలలు తక్కువే.

స్వేచ్ఛ - వోల్గా


2000+

తెలంగాణ ఉద్యమం

ప్రపంచీకరణ ఉద్యమం


చంపూ కావ్యం

"ఆంధ్ర కవయిత్రులు" పుస్తకం లక్ష్మీకాంతమ్మ

"ఆంధ్ర విదుషీమణులు" - ఆండ్ర శేషగిరిరావు  (డా. మలయవాసిని తండ్రి)

Comments